బెలుం గుహల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి.. సీఎం చంద్రబాబు చొరవతో!
Fri Jun 13, 2025 20:55 Politics.202506137231.jpg)
నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో ఉన్న బెలుం గుహలు భౌగోళిక వారసత్వ జాబితాలో చోటు దక్కించుకోవడంపై మంత్రి దుర్గేష్ ఆనందం వ్యక్తం చేశారు. పురాతన సంస్కృతి, భౌగోళిక ప్రాముఖ్యత కలిగిన బెలుం గుహలకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం హర్షణీయమని తెలిపారు. బెలుం గుహలు మన పురాతన వారసత్వానికి అద్భుతమైన నిదర్శనం. ఈ గుర్తింపుతో గుహలకు పర్యాటకంగా మరింత ప్రాచుర్యం లభిస్తుంది. రాష్ట్రానికి, ప్రాంతానికి కొత్త రకంగా గుర్తింపు లభిస్తుంది. సీఎం చంద్రబాబు నాయకత్వంలో పర్యాటక రంగ అభివృద్ధికి మరింత దోహదం చేస్తుంది,’’ అని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే దేశంలోనే పొడవైన రెండో గుహలుగా పేరుగాంచిన బెలుం గుహలు, దేశ విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా మరింతగా ప్రచారం చేస్తామని వెల్లడించారు. బెలుం గుహల పరిసరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటామని తెలిపారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!
రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!
ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!
ఏపీ నుంచి అంతర్జాతీయ నగరాలకు విమానాల కనెక్టివిటీ పెంచాలి! సీఎం అధికారులకు సూచన!
ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.7వేలు! మూడు విడతల్లో - మంత్రి కీలక ప్రకటన!
కర్ణాటకలో లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఆరుగురు ఏపీ వాసులు దుర్మరణం!
నేడే తల్లికి వందనం పథకం అమలు.. ఒక్కో విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున జమ!
కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!
సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..
పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravsi #andhrapradesh #belum #caves #cm #ap #tdp #special #focus #telugudesam
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.